సీనియర్‌ హీరోలు.. యంగ్‌ డైరెక్టర్లు.. ఇప్పుడిదే ట్రెండ్‌

మిక్స్ అండ్‌ మ్యాచ్‌... ఈ మాట కేవలం కాస్ట్యూమ్స్ కే పరిమితం అనుకుంటే పొరపాటే. సిల్వర్‌ స్క్రీన్‌కి కూడా ఇప్పుడు బాగా మ్యాచ్‌ అవుతోంది. సీనియర్‌ హీరోలు.. కుర్ర దర్శకులతో వెండితెర రంగులు పండిస్తోంది. ఇంతకీ ఇప్పుడు సెట్స్ మీదున్న ఇలాంటి కాంబోలేంటి? కమాన్‌ లెట్స్ వాచ్‌...

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Nov 25, 2024 | 9:27 PM

రజనీకి ఎలాంటి పేరొచ్చింది.. వీటన్నిటి గురించీ రోజుల తరబడి పట్టించుకునే పరిస్థితుల్లో లేరు రజనీకాంత్‌. నిన్నటి గురించి ఆలోచిస్తూ ఆగిపోతే ఇవాళ పనులు జరగవు.

1 / 5
ప్రజెంట్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న వశిష్టకు మెగా ప్రాజెక్ట్ ఆఫర్‌ ఇచ్చి అభిమానులకే కాదు ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ ఇచ్చారు. విశ్వంభర కన్నా ముందు కూడా యంగ్ టెక్నీషియన్స్‌తోనే వర్క్ చేశారు మెగాస్టార్.

2 / 5
ఆహాలో డిసెంబర్‌ 6న ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్‌ షోలో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇష్టంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అందులోనూ మోక్ష్‌తో బాలయ్య ఎంత సరదాగా ఉంటారో ఫస్ట్ టైమ్‌.. ఈ షోలోనే చూడబోతున్నామన్నది అందరిలోనూ కనిపిస్తున్న ఉత్సాహం.

3 / 5
అటు సంక్రాంతికి వస్తున్నాం అంటూ బాలయ్యతో పోటీకి దిగుతున్నారు విక్టరీ వెంకటేష్‌. ఆల్రెడీ ఎఫ్‌2, ఎఫ్‌3లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్ ఇచ్చిన అనిల్‌ రావిపూడితో ట్రావెల్‌ చేస్తున్నారు వెంకీ. విక్టరీ హీరోకి, అనిల్‌ రాసిన కామెడీ పండగ కళను పోగేస్తుందంటున్నారు మేకర్స్.

4 / 5
సీనియర్‌ హీరోలు ముగ్గురూ ఓ రూట్లో వెళ్తుంటే, నేను మాత్రం ఇంకో రూట్లో ఎందుకు వెళ్తానంటున్నారు అక్కినేని నాగార్జున. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో కుబేరలో నటిస్తున్నారు నాగ్‌. అటు లోకేష్‌ కనగరాజ్‌ కూలీలోనూ కీ రోల్‌ చేస్తున్నారు మన కింగ్‌. సో, సీనియర్‌ హీరోలు.. యంగ్‌ కెప్టెన్లు కలిసి చేస్తున్న మేజిక్‌ ఎలా ఉంటుందోననే ఇంట్రస్ట్ మాత్రం బాగా కనిపిస్తోంది ట్రేడ్‌ వర్గాల్లో.

5 / 5
Follow us
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!