Samantha Ruth Prabhu: సమంత మరో సమస్యతో బాధపడుతుందా..? అదేంటంటే
స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలింది సమంత. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మరి సక్సెస్ లు అందుకుంది సామ్. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేసింది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇటీవలే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.