Samantha: ఆ జ్ఞాపకాలను మోయడం మానేశాను.. అదే నిజమైన ప్రేమ అని అర్థం చేసుకున్నా.. సమంత..
ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో చక్రం తిప్పిన సమంత.. ఇప్పుడు చిత్రాలు తగ్గించేసింది. కొన్నాళ్లుగా ఆమె ఒకటి రెండు చిత్రాలతో జనాల ముందుకు వస్తుంది. ఇటీవలే శుభం సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. అలాగే ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించింది. ఇప్పుడు మరిన్ని సినిమాలు నిర్మించేందుకు రెడీ అయ్యింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
