ఆ తర్వాత ఇబ్బందిపడుతూనే శాకుంతలం పూర్తి చేశారు. ఖుషీ సినిమా సమయంలోనూ ఆమె పూర్తిగా కోలుకోలేదు. ఓ వైపు హెల్త్ ఇష్యూస్‌ని సాల్వ్ చేసుకుంటూనే, ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. సొంత బ్యానర్‌లోనే మా ఇంటి బంగారం మూవీని వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. సమంత జోరు మామూలుగా లేదు... ఇలాగే కొనసాగితే మళ్లీ టాప్ చెయిర్ ఆమెకి గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్.