AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: మరో వెబ్ సిరీస్‏లో సమంత.. ఆఫర్ చేసిన ఓటీటీ సంస్థ.. ఈసారి ఫ్యామిలీ మ్యాన్‍ను మించిపోయేలా ?

మరోసారి థియేటర్లు మూతపడడంతో ఓటీటీ సంస్థలకు కలిసి వస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీలలో విడుదలై సూపర్ హిట్ సాధిస్తుండగా... ఓటీటీ సంస్థలలో మరింత జోష్ పెరిగింది. దీంతో పలువురు హీరోయిన్లతో వెబ్ సిరీస్ లు చేసేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Jun 12, 2021 | 12:45 PM

Share
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టి మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకుంది సమంత అక్కినేని. ఇందులో రాజీ అనే తమిళ ఈలం సోల్జర్ గా ఆమె కనబర్చిన నటనకు సినీ ప్రియులతోపాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

1 / 6
ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ సాధించడంతో.. సమంతకు పలు ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్లు ఎక్కువగానే వస్తునట్లుగా తెలుస్తోంది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సామ్ తో ఓ భారీ వెబ్ సిరీస్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్.

2 / 6
 ఇందుకోసం సమంతకు భారీగానే రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ బృందం సమంతతో చర్చలు జరిపిందని.. ఈ వెబ్ సిరీస్ చేయడానికి సమంత కూడా ఆసక్తి చూపిస్తున్నట్లుగా టాక్.

3 / 6
 అన్ని కుదిరితే ఈ వెబ్ సిరీస్ ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు రానున్నట్లుగా తెలుస్తోంది.

4 / 6
ప్రస్తుతం సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పౌరాణిక చిత్రంలో నటిస్తుంది. అటు నయనతారతో కలిసి కాతు వాకుల రెండు కాదల్ సినిమాలోనూ నటిస్తోంది.

5 / 6
మరో వెబ్ సిరీస్ లో సమంత..

మరో వెబ్ సిరీస్ లో సమంత..

6 / 6
Follow Us