రొమాంటిక్ పెదకాపు.. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాత్సవ జంటగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న సినిమా పెదకాపు. ఇందులో మొదటి భాగం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి చనువుగా చూసిన అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 18న విడుదల కానుంది పెదకాపు పార్ట్ 1. దీన్ని మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు శ్రీకాంత్ అడ్డాల.