మొదలుకానున్న సలార్ 2 షూటింగ్.. 2025 విడుదల కానున్న రజనీకాంత్ బయోపిక్
ప్రముఖ దర్శకుడు సుకుమార్ తనయ సుకృతి వేణి బండ్రెడ్డి, దాదా సాహెబ్ ఫాల్కే ఉత్తమబాల నటి పురస్కారానికి ఎంపికయ్యారు. గాంధీ తాత చెట్టు చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికిగానూ ఉత్తమ బాలనటిగా ఈ అవార్డును అందుకున్నారు. ఢీల్లిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. ప్రభాస్, పృథ్విరాజ్ నటిస్తున్న సలార్2 శౌర్యాంగపర్వం షూటింగ్ జూన్ మొదటి వారం నుంచి మొదలవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
