వేలైల్లా పట్టధారి 2, కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడి, పుతమ్ పుదు కాళై, కణం,నితమ్ ఒరు వానం, మార్క్ ఆంటోనీ వంటి తమిళ చిత్రాల్లో కూడా కనిపించింది. ప్రస్తుతం తెలుగులో స్వాగ్ సినిమాలో నటిస్తుంది. అలాగే ధృవ నచ్చతిరం: చాప్టర్ 1 – యుద్ధ కాండమ్ అనే తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.