AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంతారా ప్రీక్వెల్ క్లైమాక్స్ సీన్ కోసం రిషబ్ పడిన కష్టాన్ని తెలియజేస్తున్న కాళ్లు..

కాంతార..ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను పడిన కష్టాన్ని తెలియజేస్తూ రిషబ్ శెట్టి ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ మూవీలోని క్లైమాక్స్ సీన్ కోసం తాను పడిన కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ ఫోటో చూస్తే రిషబ్ కాంతారా షూటింగ్ కోసం పడిన కష్టాన్ని వివరిస్తాయి.

Surya Kala
|

Updated on: Oct 13, 2025 | 8:07 PM

Share
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన 'కాంతార: చాప్టర్ 1' థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.  చిత్రం విడుదలైన 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది.

1 / 7
'కాంతార: చాప్టర్ 1' సినిమా కోసం రిషబ్ శెట్టి తన బృందంతో కలిసి వరుసగా మూడు సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేశాడు. ఈ విషయం గురించి ఆయన స్వయంగా కొన్ని చోట్ల మాట్లాడారు.

2 / 7
ఇప్పుడు  రిషబ్ శెట్టి తన కాళ్ళ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. రిషబ్ శెట్టి వాచిన కాళ్ళు ఆ నొప్పి వెనుక ఉన్న కృషి,   క్లైమాక్స్ సీన్ షూటింగ్ కోసం పడిన వ్యధని చెబుతాయి.

3 / 7

'కాంతార: చాప్టర్ 1' క్లైమాక్స్ షూటింగ్ సమయంలో రిషబ్ శెట్టి కాళ్ళు వాచి, శరీరం మొత్తం అలసిపోయింది. అయినప్పటికీ అతను ఆగకుండా షూటింగ్ కొనసాగించాడు.

4 / 7
షూటింగ్ లొకేషన్ చేరుకోవడానికి గంటల తరబడి నడవడం, మేకప్ వేసుకోవడం, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం వంటి అటవీ ప్రాంతంలో రిషబ్ వందలాది కష్టాలను ఎదుర్కొన్నాడు.

5 / 7

రిషబ్ షేర్ చేసిన చిత్రాలలో రిషబ్ కాళ్ళు వాచి ఉన్నాయి. బిగుతుగా ఉన్న దుస్తులు, రక్త ప్రసరణ లేకపోవడం వల్ల చర్మం మొద్దుబారినట్లు కనిపిస్తోంది.

6 / 7
 ఈ సినిమాను నిర్మించడానికి తామ చిత్ర యూనిట్ చేసిన కృషి కారణంగానే ఈ రోజు కోట్లాది మంది వీక్షిస్తున్నారు.. ప్రశంసిస్తున్నారని రిషబ్ స్వయంగా చెప్పాడు. ఇది సర్వశక్తిమంతుల ఆశీస్సులతోనే సాధ్యమవుతుంది. సినిమా చూసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.

7 / 7