AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విష్ణు అందాల సెగలు.. ఏం చూపు అది.. చంపేస్తుందిగా..

అందాల ముద్దుగుమ్మ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ చీరలో మెరిస్తూ, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Oct 13, 2025 | 9:04 PM

Share
సుడిగాలి సుధీర్ సరసన పోవే పోరా షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ముద్దుగుమ్మ విష్ణు ప్రియ. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లితెరపై తన అందంతో అందరినీ మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8లోకి వెళ్లి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

1 / 5
యాంకర్ విష్ణు ప్రియ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే, అంతలా తన బ్యూటీనెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. తన మాటతీరు, అల్లరితో అందరి మనసు దోచేస్తుంటుంది.

2 / 5
యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, యూట్యూబ్‌లో డ్యాన్స్ చేసి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. తర్వాత బిగ్ బాస్‌ హౌస్‌లోకి వెళ్లి పృథ్వితో ప్రేమ అంటూ మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే  ఈ బ్యూటీ తన హాట్ అంట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ , కుర్రకారుకు అందాల విందు ఇస్తుంది.

4 / 5
ఈ క్రమంలోనే ఈ అమ్మడు తాజాగా తన ఇన్ స్టాలో పలు ఫోటోలు షేర్ చేసింది. అందులో విష్ణు చాలా హాట్ గా, కొంటె చూపు చూస్తూ.. చీర కట్టులో తన అందంతో ఆగం చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..

మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే

ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!

Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి

ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!

తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల