Tollywood: ఏం మేకోవర్ భయ్యా.. అప్పుడు వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్లా మారింది.. గుర్తుపట్టారా.. ?
మలయాళ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అందులో వెంకీ కూతురిగా కనిపించి మెప్పించింది. తెలుగు, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేసింది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
