AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Poorna: రెండోసారి తల్లికానున్న టాలీవుడ్ నటి పూర్ణ.. మెటర్నిటీ ఫొటోషూట్ పిక్స్ చూశారా?

ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ త్వరలోనే మరోసారి తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ నటి తాజాగా బేబీ బంప్‌తో తీసుకున్న ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Basha Shek
|

Updated on: Jan 22, 2026 | 6:21 PM

Share
 ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూర్ణ ఇప్పుడు సహాయక నటిగా బిజీ బిజీగా ఉంటోంది. అలాగే పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తోంది

1 / 6
 ఇటీవలే బాలయ్య నటించిన అఖండ 2 తాండవం సినిమాలో  ఓ కీలక పాత్రలో మెరిసిన పూర్ణ త్వరలోనే రెండో సారి తల్లిగా ప్రమోషన్ పొందనుంది.

2 / 6
 మూడేళ్ల క్రితం దుబాయికి చెందిన షనిద్ ఆసిఫ్ అనే బిజినెస్‌మ్యాన్‌ని రహస్యంగా పెళ్లి చేసుకుంది పూర్ణ. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.

3 / 6
 ఇప్పుడు మళ్లీ గర్భం ధరించిన పూర్ణ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. కొన్ని రోజుల క్రితమే ఈ శుభవార్తను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల తార.

4 / 6
 ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ తాజాగా బేబీ బంప్ తో తీసుకున్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

5 / 6
పూర్ణ ఫొటోలు చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నటికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

6 / 6
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర