AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకరేపుతున్న కళ్యాణి ప్రియదర్శన్.. లేటెస్ట్ ఫొటోస్ అదిరిపోయాయిగా..

 చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న భామల్లో కళ్యాణి ప్రియదర్శన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల డ్రీమ్ గర్ల్ అనే చెప్పాలి. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. తెలుగులో ఈ అందాల భామ  నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి.

Rajeev Rayala
|

Updated on: Jan 22, 2026 | 7:28 AM

Share
 చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న భామల్లో కళ్యాణి ప్రియదర్శన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల డ్రీమ్ గర్ల్ అనే చెప్పాలి. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. 

1 / 5
తెలుగులో ఈ అందాల భామ  నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో సైలెంట్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు మలయాళంలో మాత్రం వరుసగా హిట్స్ ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది.

2 / 5
అక్కినేని అందగాడు అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కళ్యాణి. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ అందం, అభినయంటో కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

3 / 5
ఆ తర్వాత తెలుగులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి, శర్వానంద్ రణరంగం వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు మలయాళంలో బిజీగా ఉంది.

4 / 5
 మొన్నామధ్య కొత్త లోక అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కొత్తలోక సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా దుమ్మురేపింది. ఇక సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. 

5 / 5
Follow Us
చిదంబర రహస్యం అంటే ఏమిటి? గర్భగుడి తెర వెనుక ఆధ్యాత్మిక సత్యం ఇదే

టెస్ట్ క్రికెట్‌కి కొత్త హీరో వచ్చేశాడు..!

11 లక్షలతో తీసిన బాసింగా బలాలు సాంగ్.. ఎంత వచ్చిందంటే..

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్.. కట్‌చేస్తే.. ఆ జట్టు ఔట్..?

వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు..

ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా

వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..

ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..

‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..