నిజంగానే ఇప్పుడు రష్మిక చేసిన పనికి మైండ్ బ్లాక్ అయిపోయింది ఓ హీరోకు. డేట్స్ ఇచ్చి.. ఓకే చెప్పి.. సినిమా సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత తప్పుకున్నారు. దాంతో వాళ్లకు షాక్ తప్పట్లేదు. రష్మిక వదిలేసిన సినిమా మరెవరిదో కాదు.. వెంకీ కుడుముల, నితిన్ ప్రాజెక్టే.