Rashmika Mandanna: అద్దాల చీరలో మరింత అందంగా రష్మిక.. దుబాయ్ టూర్ ఫొటోస్ చూశారా?
స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం దుబాయ్‌లో పర్యటిస్తోంది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లిన రష్మిక అక్కడి అందాలను మనసారా ఆస్వాదిస్తోంది. అలాగే తన దుబాయ్ టూర్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.