Rashmi Gautam: ట్రెండీ వైట్ షర్ట్ లో తన అందంతో కుర్రాళ్లని మంత్రముగ్దులను చేస్తున్న రష్మీ..
హోలీ సినిమాలో సాలు అనే ఓ పాత్రలో నటించి తెలుగు తెరకు పరిచయం అయింది రష్మీ గౌతమ్. 2009లో వెల్ డన్ అబ్బా అనే ఓ హిందీ చిత్రంతో బాలీవుడ్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ. దీని తరవాత గణేష్ జస్ట్ గణేష్, బిందాస్, చలాకి, ప్రస్థానం వంటి తెలుగు చిత్రాలతో పాటు కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. 2016లో గుంటూరు టాకీస్ చిత్రంలో మొదటిసారిగా కథానాయకిగా నటించింది. తర్వాత అంతం చిత్రంలో లీడ్ రోల్ లో ఆకట్టుకుంది. 2018లో అంతకు మించి చిత్రంలో హీరోయిన్ గా మెప్పించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5