Tollywood Directors: ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టిస్తున్న డైరెక్టర్స్..! రిజల్ట్స్ సంగతి ఏంటి..?
కథ చెప్పినపుడు దర్శకులను పూర్తిగా నమ్మేస్తుంటారు నిర్మాతలు. వాళ్ళేం చెప్తే దానికి సై అంటుంటారు. మరోవైపు హీరోలు కూడా దాదాపు దర్శకులు ఏం చెప్తే అది చేస్తుంటారు. మరి అంత ఫ్రీడమ్ దొరికినపుడు కనీసం మంచి సినిమా చేయలేరా.. ఒకవేళ బాలేని సినిమా చేసినా బడ్జెట్ కంట్రోల్ చేయలేకపోతున్నారా..? తాజాగా మరో తలాతోక లేని సినిమా వచ్చింది. ఈ రోజుల్లో మీడియం రేంజ్ హీరోలకు కూడా 50 కోట్ల బడ్జెట్ కామన్ అయిపోయింది. ఇక స్టార్ హీరోలకైతే చెప్పనక్కర్లేదు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
