Jr.NTR: ఎన్టీఆర్ కోసం రంగంలోకి ఆ స్టార్ హీరో.. పవర్ ఫుల్ కాంబో.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
దేవర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. దీంతో ఇప్పుడు ఈ హీరో అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్లుగా వార్2 చిత్రీకరణలో బిజీగా ఉన్న తారక్.. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ న్యూ మూవీ గురించి ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5