నా నుంచి, నా సహ నటుడు (ఎన్టీఆర్) నుంచి ఎలాంటి ఔట్ పుట్ రావాలనే దానిపై మా దర్శకుడు (ఎస్.ఎస్.రాజమౌళి) చాలా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. మా డాన్స్ మూమెంట్స్ లయ బద్ధత, ప్రతీ ఫ్రేమ్ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని మా డైరెక్టర్ చాలా పర్టికులర్‌గా ఉండేవారు. ఆయన ఆ సమయంలో మమ్మల్ని ఎంత హింస పెట్టినా దానికి తగ్గ ప్రతిఫలం దక్కింది.