- Telugu News Photo Gallery Cinema photos Actor Nani looks stylish and dashing in new look for Dasara movie promotions telugu cinema news
Actor Nani: మాస్ లుక్ నుంచి స్టైలీష్ లుక్‌లోకి మారిన న్యాచురల్ స్టార్.. ‘దసరా’ ప్రమోషన్లలో నానీ బిజీ బిజీ..
న్యాచురల్ స్టార్ నానికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకోవడమే కాకుండా.. నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Updated on: Mar 09, 2023 | 5:56 PM

న్యాచురల్ స్టార్ నానికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకోవడమే కాకుండా.. నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం దసరా చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

సింగరేణి గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో నాని పక్కా ఊరమాస్ లుక్ లో కనిపించనున్నారు. ఇందులో నానికి జోడిగా కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో కనిపించనుంది.

తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ చేస్తుండడంతో ముంబైలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు నాని. కొద్ది రోజులుగా మాస్ లుక్ లో కనిపించిన నాని.. ఇప్పుడు స్టైలీష్ లుక్‌లోకి మారిపోయారు.

తాజాగా నాని స్టైలీష్ లుక్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

మాస్ లుక్ నుంచి స్టైలీష్ లుక్‌లోకి మారిన న్యాచురల్ స్టార్.. ఇంతందంగా ఉంటే ఎట్టాగయ్య నానీ..