ముఖ్యమంత్రి అయ్యాక.. అసెంబ్లీకి సైకిల్‌పై వస్తారని.. ఆ సీన్స్ శంకర్ అద్భుతంగా డిజైన్ చేసారని తెలుస్తుంది. చాలా ఏళ్ళ తర్వాత శంకర్ చేస్తున్న పొలిటికల్ సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు వచ్చింది. 2024లోనే గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. మరి చూడాలిక.. చరణ్, శంకర్ చేస్తున్న పాలిటిక్స్ ఎంతవరకు మెప్పిస్తాయో..?