Fahadh Faasil: అరుదైన వ్యాధి బారిన పడిన ఆ స్టార్ హీరో
పార్టీ లేదా పుష్ప అంటూ తెలుగు ఆడియన్స్‌కు బాగా చేరువయ్యారు ఫహాద్ ఫాజిల్. ఈయనకిప్పుడు ఓ అరుదైన వ్యాధి వచ్చింది. అది తెలిసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. అసలు పుష్ప విలన్‌కు ఏమైంది..? ఆయనకు వచ్చిన అరుదైన వ్యాధి ఏంటి..? 41 ఏళ్ల వయసులోనే వింత వ్యాధి బారిన ఎలా పడ్డారు..? దానికి చికిత్స ఏంటి..? కరోనా పుణ్యమా అని మలయాళ హీరోలు కూడా మన హీరోలైపోయారు. ఓటిటిల్లో ఆ సినిమాలు తెలుగులో బాగా క్లిక్ అయ్యాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
