Sreeleela : బ్యూటీ ఈజ్ బ్యాక్.. మళ్లీ టాలీవుడ్లో శ్రీలీల జోరు.. సంతోషంలో హీరోయిన్..
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈజ్ బ్యాక్. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేసిన శ్రీలీల.. కొన్నిరోజులుగా సైలెంట్ అయ్యింది. చివరగా గుంటూరు కారం సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదన్న సంగతి తెలిసిందే. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్, స్టడీ అంటూ చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది శ్రీలీల. అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
