AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Kapoor: మంచుకొండల్లో ముద్దగుమ్మ.. ఆకట్టుకుంటున్న సాహో బ్యూటీ ఫొటోస్

బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో నటించి మెప్పించింది ఈ చిన్నది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ చిన్నది. 

Rajeev Rayala
|

Updated on: May 28, 2024 | 9:29 PM

Share
బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో నటించి మెప్పించింది ఈ చిన్నది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ చిన్నది. 

బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో నటించి మెప్పించింది ఈ చిన్నది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ చిన్నది. 

1 / 5
బాలీవుడ్ లో శ్రద్దా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. శ్రద్ధా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆమె అభిమానులకు ఆకట్టుకుంటూనే ఉంది. ఈ అమ్మడికి బాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 

2 / 5
శ్రద్ధా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

3 / 5
ఈ ఫొటోల్లో శ్రద్ధా మంచు పర్వతాల మధ్య ఎంజాయ్ చేస్తుంది. ప్రకృతిని ఆస్వాదిస్తోంది. దీంతో పాటు ఓ ప్రత్యేక నోట్ కూడా రాశారు. ఈ నోటు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

4 / 5
శ్రద్ధా కపూర్ ఇలా రాసుకొచ్చింది. నన్ను పర్వతాల నుండి వెనక్కి తీసుకునే ధైర్యం ఎవరికి ఉంది? అని రాసుకొచ్చింది. పర్వతాల నడుమ ఆమె సరదాగా గడుపుతోన్న ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. 

5 / 5
Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..

ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు

ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..

వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!

అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..

విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు

కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..

అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి

పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?