AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan – Game Changer: శంకర్ పై సీరియస్ అవుతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్..

మెగా అభిమానులకు షాక్‌ల మీద షాకులిస్తున్నారు దర్శకుడు శంకర్‌. ఆయన కష్టాల్లో ఉన్న టైమ్‌లో భారీ ప్రాజెక్ట్ ఇచ్చి ఆదుకున్న హీరో, నిర్మాతకు శంకర్‌ చుక్కలు చూపిస్తున్నారని కంప్లయింట్ చేశారు. ఇంతకీ శంకర్ మీద అభిమానులు ఎందుకు ఫైర్ అవుతున్నారు.? ట్రిపులార్ లాంటి బిగ్ హిట్ తరువాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్‌ సినిమా చేస్తున్నారు మెగాపవర్ స్టార రామ్ చరణ్.

Anil kumar poka
|

Updated on: Jun 30, 2024 | 8:22 PM

Share
దీంతో ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌. గతంలో గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేసిన చరణ్, ట్రిపులార్‌ కోసం మూడేళ్లు కేటాయించారు. దీంతో కెరీర్‌లో లాంగ్ బ్రేక్ వచ్చింది.ట్రిపులార్ సెట్స్ మీద ఉండగానే గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ చేసినా.. ఆ సినిమా కూడా మూడేళ్లుగా సెట్స్ మీదే ఉంది.

1 / 7
ట్రిపులార్ లాంటి బిగ్ హిట్ తరువాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్‌ సినిమా చేస్తున్నారు మెగాపవర్ స్టార రామ్ చరణ్. దాదాపు మూడేళ్లుగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా ఆడియన్స్ ముందుకు రాలేదు.

2 / 7
దీంతో చరణ్ ఫ్యాన్స్‌ ఈ మెగా మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా ఆలస్యం విషయంలో శంకర్ మీద గుర్రుగా ఉన్నారు. అభిమానులు ఇంత ఈగర్‌గా వెయిట్ చేస్తుంటే శంకర్ మాత్రం చాలా తాపీగా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదని చెప్పారు.

3 / 7
పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందన్న శంకర్‌, ఆ వర్క్ ఇండియన్ 2 రిలీజ్‌, ప్రమోషన్‌ వర్క్‌ అంతా అయ్యాకే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. కొద్ది రోజులుగా గేమ్ చేంజర్‌ను పక్కన పెట్టి పూర్తిగా ఇండియన్ 2 వర్క్‌లోనే ఉన్నారు శంకర్‌.

4 / 7
గేమ్ చేంజర్ మొదలైన చాలా రోజుల తరువాత రీస్టార్ట్ అయిన ఇండియన్ 2 ఆల్రెడీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. పుటేజ్‌ ఎక్కవు రావటంతో ఇండియన్ 3ని కూడా ఎనౌన్స్‌ చేశారు మేకర్స్‌. ఆ సినిమాకు సంబంధించి ఇంత వేగంగా అప్‌డేట్స్ వస్తున్నారు.

5 / 7
గేమ్ చేంజర్ విషయంలో మాత్రం షూటింగ్‌ ఎప్పుడు ముగుస్తుందన్న విషయంలో కూడా క్లారిటీ రావటం లేదు. లేటెస్ట్ స్టేట్మెంట్‌లోనూ త్వరలో రిలీజ్ డేట్‌ మీద క్లారిటీ ఇస్తామని చెప్పిన శంకర్‌.. అది ఎప్పుడు అన్నది మాత్రం చెప్పలేదు.

6 / 7
అది కూడా ఇండియన్ 2 వర్క్ అంతా అయ్యాకా.. గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసి, రఫ్ కట్ చెక్ చేసి, ఆ తరువాతే రిలీజ్ డేట్ మీద నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో శంకర్ ప్లానింగ్ మీద గట్టిగానే  ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్‌.

7 / 7
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే

గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో

భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..

2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే

29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ

ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!

దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి

శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో