Ramcharan: ఖాన్ల త్రయంతో చెర్రీ నాటు నాటు స్టెప్పులు.. ఫిదా అయిన ఉపాసన
సినిమా అప్‌డేట్ వచ్చినప్పుడో.. రిలీజ్ టైమ్ దగ్గరపడినప్పుడో ఏ స్టార్ అయినా ట్రెండింగ్‌లోకి రావడం మామూలే. అయితే అలాంటిదేమీ లేకుండా జస్ట్ డే టు డే లైఫ్‌లో కనిపించే ఇన్సిడెంట్స్ తో టాప్‌లో ట్రెండ్ అవుతున్నారు గ్లోబల్ స్టార్. వరుసగా మూడు రోజులుగా ఆయన్ని ట్రెండ్‌లో ఉంచుతున్న విశేషాలేంటి? నెక్స్ట్ మూవీస్ అప్‌డేట్స్ ఏంటి? చూసేద్దాం... సిల్వర్ స్క్రీన్ మీద నాటు నాటు అంటూ తారక్ అండ్ చెర్రీ కలిసి వేసిన స్టెప్పులు చూశారు కదా...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
