Rajeev Rayala | Edited By: Team Veegam
Updated on: Jun 01, 2021 | 8:08 PM
తెలుగులో స్టార్ హీరోయిన్ గా నిన్న మొన్నటి వరకూ రకుల్ ఒక వెలుగు వెలిగింది. కానీ హఠాత్తుగా ఆమె గ్రాఫ్ పడిపోవడం మొదలైంది.
Rakul Preet
ఇటీవల 'చెక్' మూవీతో పలకరించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది.
అలాగే ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న డాక్టర్ జీ చిత్రంలో నటిస్తోంది. అనుభూతి కాశ్యప్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్యాంపస్ కామెడీ డ్రామాలో రకుల్ మెడికల్ స్టూడెంట్‌గా కనిపించనుందట.
తమిళ్‌లో ఇండియన్2 సినిమా చేస్తుంది రకుల్.ఇప్పుడు ఈ సినిమా అటకెక్కితే ఎక్కింది..ఇప్పట్లో ఈ సినిమా మొదలయ్యేలా లేదు. అలాగే అయలాన్ అనే మరో మూవీలో నటిస్తుంది.
తెలుగులో క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తుంది రకుల్. గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ విలేజ్ గర్ల్ గా డీ గ్లామర్ రోల్ పోషిస్తోంది. రకుల్ ఆశలన్నీ ఈ సినిమా పైనే..