Nidhhi Agerwal : `డిస్ట్రిబ్యూట్ లవ్` అంటున్న అందాల నిధి.. కోవిడ్ బాధితులకు సాయంగా..

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రాళ్లలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ నిధి అగర్వల్.

Rajeev Rayala

|

Updated on: May 26, 2021 | 10:46 PM

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రాళ్లలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ నిధి అగర్వల్.

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రాళ్లలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ నిధి అగర్వల్.

1 / 7
అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది నిధి అగర్వాల్. ఆతర్వాత చైతన్య తమ్ముడు అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది ఈ బ్యూటీ 

2 / 7
Nidhhi Agerwal : `డిస్ట్రిబ్యూట్ లవ్` అంటున్న అందాల నిధి.. కోవిడ్ బాధితులకు సాయంగా..

3 / 7
అందాలతో మతులు పోగొట్టటమే కాదు సేవ కార్యక్రమాల్లోనూ ముందుంటుంది ఈ ముద్దుగుమ్మ. 

4 / 7
కరోనా బాధితులను ఆదుకునేందుకు  నిధి అగర్వాల్  ముందుకొచ్చింది. 'డిస్ట్రిబ్యూట్ లవ్` అనే నిధి సేకరణ సంస్థను ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ . 

5 / 7

6 / 7
తమ వెబ్ సైట్ ద్వారా వచ్చే ప్రతి అభ్యర్థనను పరిశీలించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసామని నిధి తెలిపింది. 

7 / 7
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే