AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh : అందాల రకుల్ బిగినింగ్ డేస్‌లో అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందా..!!

దాదాపు అందరు టాప్ హీరోలతో జతకట్టింది రకుల్ ప్రీత్. ఇక ఇటీవల కాలంలో రకుల్ జోరు తగ్గిందనే చెప్పాలి. ఈ అమ్మడుకు తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి అలరించింది. ఇక ఇప్పుడు తెలుగులో మాత్రం తక్కువ సినిమాలు చేస్తోంది.

Rajeev Rayala
|

Updated on: Jan 25, 2023 | 7:18 AM

Share
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా రాణించింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. హీరోయిన్ గా పరిచయం అయిన తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

1 / 7
వరుస ఆఫర్లతో టాలీవుడ్‌లో అప్పటి బ్యూటీస్ కి గట్టిపోటీ ఇచ్చింది. ఇక వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. అలాగే స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది. దాదాపు అందరు టాప్ హీరోలతో జతకట్టింది రకుల్ ప్రీత్.

2 / 7
ఇక ఇటీవల కాలంలో రకుల్ జోరు తగ్గిందనే చెప్పాలి. ఈ అమ్మడుకు తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి అలరించింది. ఇక ఇప్పుడు తెలుగులో మాత్రం తక్కువ సినిమాలు చేస్తోంది.

3 / 7
కాగా రకుల్ చివరిసారిగా తెలుగులో కొండపొలం సినిమాలో కనిపించింది.  ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ఛత్రివాలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే కాకుండా ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు భారీ బడ్జెట్ తమిళ్ సినిమాలున్నాయి.

4 / 7
అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తోంది. తాజాగా రకుల్ తన కెరీర్ బిగింనింగ్ డేస్ గురించి.. స్ట్రగుల్స్ గురించి గుర్తు చేసుకుంది.

5 / 7
ఇండస్ట్రీలో నేను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చాను.. ఛాన్స్ లకోసం ఆడిషన్స్ కు వెళ్లేదాన్ని. రోజుకు ఐదు నుంచి పది ఆడిషన్స్ ఇచ్చేదాన్ని.. బ్యాగ్ లో బట్టలు పెట్టుకొని ఛాన్స్‌లకోసం తిరిగాను.. ఆ సమయంలో కారులోనే బట్టలు మార్చుకునేదాన్ని.

6 / 7
ఒకసారి నన్ను ఓ సినిమాకు సెలక్ట్ చేసి షూటింగ్ చేసి ఆ తర్వాత హీరోయిన్ ను మార్చేశారు అని చెప్పుకొచ్చింది. కానీ దాన్ని నేను పోరాడుతున్నా అని అనుకోలేదు. పోరాటం అనే పదాన్ని నేను ఒప్పుకోనూ.. కష్టపడకుండా ఏదీ ఈజీగా రాదు అని నేను నమ్ముతాను.. ఆత్మవిశ్వసంతో అడుగులు వేశాను కాబట్టే ఇప్పుడు ఈ పొజీషన్ లో ఉన్నా అని తెలిపింది రకుల్.

7 / 7
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌