Shruti Haasan: నీకంటే ఎక్కువగా నన్ను సంతోషంగా చూసుకోలేరు.. అతడి కలిసి ఉన్న ఫోటో షేర్ చేసిన శ్రుతి హాసన్..

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది శ్రుతిహాసన్. ఇటీవలే సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

Rajitha Chanti

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 25, 2023 | 10:20 AM

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది శ్రుతిహాసన్. ఇటీవలే సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది శ్రుతిహాసన్. ఇటీవలే సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 8
ప్రస్తుతం సలార్ చిత్రీకరణలో పాల్గొంటుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఆద్య పాత్రలో కనిపించనుంది.

2 / 8
 ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండే శ్రుతి.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది.

3 / 8
కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మ ప్రముఖ ఆర్టిస్ట్ శాంతను హజరికాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్ నిత్యం నెట్టింట షేర్ చేస్తుంటుంది.

4 / 8
తాజాగా ఈ అమ్మడు  తన ప్రియుడు శాంతను హజారికాతో ఫోటోను తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. తన ప్రేమను తెలుపుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా చేసింది.

5 / 8
ఈ ప్రపంచంలో నీకంటే సంతోషంగా నన్ను ఎవరూ చూసుకోలేరు అంటూ ఫన్నీ ఎమోజీలు షేర్ చేస్తూ.. అతనితో కలిసి ఉన్న పిక్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

6 / 8
Shruti Haasan: నీకంటే ఎక్కువగా నన్ను సంతోషంగా చూసుకోలేరు.. అతడి కలిసి ఉన్న ఫోటో షేర్ చేసిన శ్రుతి హాసన్..

Shruti Haasan: నీకంటే ఎక్కువగా నన్ను సంతోషంగా చూసుకోలేరు.. అతడి కలిసి ఉన్న ఫోటో షేర్ చేసిన శ్రుతి హాసన్..

7 / 8

8 / 8
Follow us