Rajinikanth: దూకుడు మీదున్న రజినీకాంత్.. వరుస షూట్స్ తో రప్ఫాడిస్తున్న సూపర్ స్టార్
మూడేళ్ళ కిందే రిటైర్మెంట్ అన్నారు.. సినిమాలు చేసినా మహా అయితే ఇంకో రెండు మూడే అన్నారు.. చేయాలనుకున్నా ఆరోగ్యం సహకరించాలిగా అనుకున్నారు. కానీ అనుకుంటే కానిదేంటని నిరూపిస్తూ రప్ఫాడిస్తున్నారు రజినీకాంత్. వరస సినిమాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు సూపర్ స్టార్. తాజాగా మరోటి ఫైనల్ అయింది. ఉన్నట్లుండి రజినీ జోరెందుకు పెంచినట్లు..? రజినీకాంత్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
