నో కాంప్రమైజ్ అంటున్న రవితేజ, రామ్.. ఆగస్ట్ 15కు గట్టిగ ప్లాన్ చేసిన హీరోలు

ఈ రోజుల్లో వీలైనంత వరకు సినిమాల రన్ టైమ్ తక్కువగా ఉండేలాగే ప్లాన్ చేసుకుంటున్నారు దర్శకులు. నిడివి కాస్త ఎక్కువున్నా ఆడియన్స్‌కు ఎక్కడ బోర్ కొట్టేస్తుందో అని వాళ్ల భయం. కానీ ఆగస్ట్ 15కి రాబోయే సినిమాల విషయంలో మాత్రం దర్శక నిర్మాతల ప్లాన్స్ మరోలా ఉన్నాయి. ఒక్కటి తప్ప.. అన్నీ భారీ రన్ టైమ్‌తోనే వస్తున్నాయి. మరి ఏది ఎంత టైమ్‌తో రానున్నాయి..?

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Aug 12, 2024 | 12:11 PM

ఈ రోజుల్లో వీలైనంత వరకు సినిమాల రన్ టైమ్ తక్కువగా ఉండేలాగే ప్లాన్ చేసుకుంటున్నారు దర్శకులు. నిడివి కాస్త ఎక్కువున్నా ఆడియన్స్‌కు ఎక్కడ బోర్ కొట్టేస్తుందో అని వాళ్ల భయం. కానీ ఆగస్ట్ 15కి రాబోయే సినిమాల విషయంలో మాత్రం దర్శక నిర్మాతల ప్లాన్స్ మరోలా ఉన్నాయి. ఒక్కటి తప్ప.. అన్నీ భారీ రన్ టైమ్‌తోనే వస్తున్నాయి. మరి ఏది ఎంత టైమ్‌తో రానున్నాయి..?

ఈ రోజుల్లో వీలైనంత వరకు సినిమాల రన్ టైమ్ తక్కువగా ఉండేలాగే ప్లాన్ చేసుకుంటున్నారు దర్శకులు. నిడివి కాస్త ఎక్కువున్నా ఆడియన్స్‌కు ఎక్కడ బోర్ కొట్టేస్తుందో అని వాళ్ల భయం. కానీ ఆగస్ట్ 15కి రాబోయే సినిమాల విషయంలో మాత్రం దర్శక నిర్మాతల ప్లాన్స్ మరోలా ఉన్నాయి. ఒక్కటి తప్ప.. అన్నీ భారీ రన్ టైమ్‌తోనే వస్తున్నాయి. మరి ఏది ఎంత టైమ్‌తో రానున్నాయి..?

1 / 5
కల్కి తర్వాత కళ తప్పిన బాక్సాఫీస్‌కు పంద్రాగస్ట్‌తోనే కొత్త ఆశలు చిగురించేలా కనిపిస్తున్నాయి. ఒకేరోజు నాలుగు సినిమాలు విడుదల కానుండటంతో.. మూవీ లవర్స్ పండగ చేస్కోడానికి సిద్ధమవుతున్నారు.

2 / 5
ఓ వైపు మిస్టర్ బచ్చన్.. మరోవైపు డబుల్ ఇస్మార్ట్.. ఇంకోవైపు ఆయ్.. వీళ్లందరికీ తోడు విక్రమ్ తంగలాన్.. అన్ని ఆగస్ట్ 15 వీకెండ్‌లోనే రానున్నాయి.ఆగస్ట్ 15 మరో 5 రోజులు మాత్రమే ఉండటంతో.. అన్నీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి.

3 / 5
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ 4 సినిమాల్లో మూడింటి రన్ టైమ్ 2.30 గంటలకు పైగానే ఉంది. ఆయ్ ఒక్కటే 2.15 గంటల తక్కువ నిడివితో వస్తుంది. మిస్టర్ బచ్చన్ 2.38 గంటలు.. డబుల్ ఇస్మార్ట్ 2.42 గంటల నిడివితో రాబోతున్నాయి.

4 / 5
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ రెండూ ఊర మాస్ సినిమాలే.. వీటికి భారీ రన్ టైమ్ అంటే రిస్కే కానీ కూర్చోబెడతాం అంటున్నారు దర్శకులు. మరోవైపు విక్రమ్, పా రంజిత్ కాంబినేషన్‌లో వస్తున్న తంగలాన్ సినిమా సైతం 2.36 గంటల నిడివితో రాబోతుంది. మొత్తానికి ఈ పంద్రాగస్ట్ వీకెండ్ ఈ సినిమాలతో చాలా భారీగా ఉండబోతున్నమాట.

5 / 5
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే