ఈ రోజుల్లో స్టార్ హీరోలు రోజుకు ఒక షిఫ్ట్ చేయడమే కష్టం.. అలాంటిది 3 షిఫ్టులు పని చేసే హీరోలున్నారా..? అదంతా ఒకప్పుడే అయిపోయింది కదా అనుకుంటున్నారు కదా..? కానీ ఉన్నారు.. ఓ హీరో రోజుకు 20 గంటలు సెట్ లోనే ఉంటున్నాడు. అలా చేయడానికి కారణం కూడా లేకపోలేదు. అసలు ఎవరా స్టార్ హీరో..? ఎందుకంత కష్టపడుతున్నాడో చూద్దామా..?