AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avatar 3: అవతార్ 3 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన జేమ్స్ కామెరూన్

అవతార్ మొదటి భాగం నేల మీద అయిపోయింది.. అవతార్ 2 నీళ్ళలో నడిపించేసారు.. మరి అవాతర్ 3 ఎలా ఉండబోతుంది..? పార్ట్ 3ని జేమ్స్ కామెరూన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు..? ఈ కథల్ని ఇండియన్ మైథాలజీ చుట్టూ అల్లుకుంటున్నారా..? పంచ భూతాలే అవతార్‌కు పునాది అయ్యాయా..? ఈ ఫ్రాంచైజీలో మూడో భాగం నేపథ్యంపై జేమ్స్ కామెరూన్ క్లారిటీ ఇచ్చారు. మరి అదేంటి..? పేరుకు హాలీవుడ్ సినిమా అయినా.. ఇండియాలోనూ రప్ఫాడిస్తుంటాయి జేమ్స్ కామెరూన్ సినిమాలు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Aug 12, 2024 | 11:43 AM

Share
అవతార్ మొదటి భాగం నేల మీద అయిపోయింది.. అవతార్ 2 నీళ్ళలో నడిపించేసారు.. మరి అవాతర్ 3 ఎలా ఉండబోతుంది..? పార్ట్ 3ని జేమ్స్ కామెరూన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు..? ఈ కథల్ని ఇండియన్ మైథాలజీ చుట్టూ అల్లుకుంటున్నారా..? పంచ భూతాలే అవతార్‌కు పునాది అయ్యాయా..? ఈ ఫ్రాంచైజీలో మూడో భాగం నేపథ్యంపై జేమ్స్ కామెరూన్ క్లారిటీ ఇచ్చారు. మరి అదేంటి..?

1 / 5

పేరుకు హాలీవుడ్ సినిమా అయినా.. ఇండియాలోనూ రప్ఫాడిస్తుంటాయి జేమ్స్ కామెరూన్ సినిమాలు. ఈయన చేసిన టైటానిక్, అవతార్ మన సినిమాల కంటే ఎక్కువగా వసూలు చేసాయి. అంతెందుకు ఏడాదిన్నర కింద అవతార్ 2 కూడా ఇండియాలో దాదాపు 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

2 / 5
దాంతో కామెరూన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడూ అలాగే ఉంటాయని మళ్లీ నిరూపించింది అవతార్ 2.జేమ్స్ కెమారూన్ కూడా తన సినిమాల నేపథ్యాన్ని ఇండియన్ మైథాలజీ నుంచే తీసుకుంటున్నారు.

3 / 5
మరీ ముఖ్యంగా పంచ భూతాలే అవతార్ కథకు స్పూర్థి అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి భాగాన్ని నేల మీద ప్లాన్ చేసారు జేమ్స్. అవతార్ 2 అంతా నీళ్ళలో ఉంటుంది. అందుకే టైటిల్ అవతార్ వే ఆఫ్ వాటర్ అని పెట్టారు జేమ్స్ కామేరూన్. మూడో భాగం నిప్పు నేపథ్యంలో ఉండబోతుంది.

4 / 5
తాజాగా అవతార్ 3 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అందులో భాగంగానే పార్ట్ 3కి ఫైర్ అండ్ ఆష్ అనే టైటిల్ పెట్టారు. ఒమక్టయా, మెట్కైనా అనే రెండు కొత్త తెగలను పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు ఈ దర్శక దిగ్గజం. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి నేల, నీరు, నిప్పు అయ్యాయి.. ఇక ఆకాశం, వాయువు మాత్రమే మిగిలాయి.

5 / 5
రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో టాలీవుడ్ నటి పూర్ణ.. ఫొటోస్

హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు

రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్

చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..

వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?

వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..

మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..

ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?

టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?

భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే