AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: సూపర్ స్పీడ్ మీదున్న రజనీకాంత్.. చూస్తుంటే ముచ్చతేస్తోదంటున్న కోలీవుడ్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పీడ్‌ మామూలుగా లేదుగా. ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో, ఇంకో సినిమా ప్రొడక్షన్‌లో.. మరో సినిమా ప్రీ ప్రొడక్షన్‌లో... సెవన్టీ ప్లస్‌ ఏజ్‌లో తలైవా చేస్తున్న సందడి చూస్తుంటే ముచ్చటేస్తోందంటోంది కోలీవుడ్‌. యంగ్‌స్టర్స్ లోనూ ఈ రేంజ్‌ జోష్‌ ఉంటే సినిమా పరిశ్రమ కళకళలాడటం ఖాయం అంటోంది.... వా నువ్‌ కావాలయ్యా అని జైలర్‌ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిపించారు ఆడియన్స్.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Aug 01, 2024 | 10:36 PM

Share
ఈ రెండు సినిమాల కాస్టింగ్ బలంగా ఉంది. జైలర్‌లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. వెట్టైయాన్‌లోనూ రానా, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.

1 / 5
అదే హిట్ అయితే మరో రకమైన కంగారు ఉంటుంది. ఇప్పుడు తాను అదే టెన్షన్‌లో ఉన్నట్లు తెలిపారు సూపర్ స్టార్. జైలర్ తర్వాత వస్తుండటంతో వేట్టయన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

2 / 5
ఏకంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి.. రజినీ భారాన్ని దించేసింది జైలర్. మొన్నామధ్య లాల్ సలామ్ ఫ్లాపైనా.. అది రజినీ సినిమా కాదు. అందుకే ఆశలన్నీ వేట్టయన్‌పైనే ఉన్నాయి.

3 / 5
వేట్టయాన్‌ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంటే, లోకేష్‌ కనగరాజ్‌ కూలీ సినిమా ఇప్పుడు సెట్స్ మీదుంది. ఈ సినిమాలోనే అక్కినేని నాగార్జున గెస్ట్ రోల్‌ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రుతిహాసన్‌ కూడీ కీ రోల్‌ చేస్తున్నారు. పక్కా మాస్‌ యాక్షన్‌ మూవీగా రెడీ అవుతోంది కూలీ.

4 / 5
టిజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న వేట్టయన్ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. తాజాగా జరిగిన ఆడియో వేడుకలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ముందు సినిమా ఫ్లాపైతే.. హీరోకు ఓ రకమైన టెన్షన్ ఉంటుంది.

5 / 5
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి