Harish shankar: జోరు పెంచిన హరీష్‌ శంకర్‌.. ప్లానింగ్ అదుర్స్..

ఇన్నాళ్ల ఖాళీని భర్తీ చేసే భారీ ప్రాజెక్టులన్నీ క్యూ కడుతున్నాయి హరీష్‌ శంకర్‌ ముందు. ఇన్నేళ్లు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క అన్నట్టుంది ఆయన స్టైల్‌ చూస్తుంటే. మిస్టర్‌ బచ్చన్‌ పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న హరీష్‌ శంకర్‌ నెక్స్ట్ ప్లానింగ్‌ ఎలా ఉందో తెలుసా? మిస్టర్‌ బచ్చన్‌ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు హరీష్‌ శంకర్‌. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది మిస్టర్‌ బచ్చన్‌.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Aug 01, 2024 | 10:32 PM

ఇన్నాళ్ల ఖాళీని భర్తీ చేసే భారీ ప్రాజెక్టులన్నీ క్యూ కడుతున్నాయి హరీష్‌ శంకర్‌ ముందు. ఇన్నేళ్లు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క అన్నట్టుంది ఆయన స్టైల్‌ చూస్తుంటే. మిస్టర్‌ బచ్చన్‌ పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న హరీష్‌ శంకర్‌ నెక్స్ట్ ప్లానింగ్‌ ఎలా ఉందో తెలుసా?

1 / 5
మిస్టర్‌ బచ్చన్‌ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు హరీష్‌ శంకర్‌. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది  మిస్టర్‌ బచ్చన్‌. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి.

2 / 5
ఓ వైపు వాటిని చూసుకుంటూనే పబ్లిసిటీ వ్యవహారాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు హరీష్‌. దీని తర్వాత ఎలాగూ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ లైన్‌లో ఉంది. ఈ సినిమా రిలీజ్‌ కాగానే రామ్‌ పోతినేని మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలుపెట్టేస్తారట హరీష్‌ శంకర్‌.

3 / 5
ఆల్రెడీ స్కంద లాంటి పక్కా మాస్‌ సినిమా చేసిన రామ్‌ని, హరీష్‌ ఎలా చూపిస్తారోననే ఆసక్తి మాత్రం బాగానే కనిపిస్తోంది. రామ్‌ మూవీ కంప్లీట్‌ కాగానే నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తారు హరీష్‌.

4 / 5
బాలయ్యతో సినిమా కంప్లీట్‌ చేయగానే మెగాస్టార్‌తో  మూవీ మొదలుపెట్టేస్తారట హరీష్‌. ఆల్రెడీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి, రీసెంట్‌గా హరీష్‌ చెప్పిన పాయింట్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్నది టాలీవుడ్‌ సర్కిల్స్ లో వైరల్‌ అవుతున్న న్యూస్‌.

5 / 5
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే