`రాధాకృష్ణ` చిత్రంలోని `నిర్మ‌ల బొమ్మా .. ఎంత బాగున్న‌వ‌మ్మా` పాటను సీనియర్ నటి విజయశాంతి విడుదల చేశారు

రాధాకృష్ణ సినిమాలోని ‘నిర్మలబొమ్మ ఎంత బాగున్నవమ్మా..’ చాలా మంచి మెలోడీ సాంగ్‌. వండర్‌ఫుల్‌గా ఉంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎం.ఎం.శ్రీలేఖ చాలా మంచి సంగీతాన్ని అందించారు.

  • Pardhasaradhi Peri
  • Publish Date - 11:20 am, Mon, 18 January 21
1/4
2/4
3/4
4/4