AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raashi Khanna: బాలీవుడ్‌ మేకర్స్ ఇది అర్థం చేసుకోవాలి అంటున్న రాశీ.. ఏంటది.?

అందరూ ఒకే రూట్లో ఉన్నప్పుడు నేనొక్కదాన్ని దూరం దూరంగా ఎందుకుండాలి అని అనుకున్నారేమో... ఆ నలుగురితో పాటు ఓటు వేసేయడానికి ముందుకు వచ్చేశారు నటి రాశీఖన్నా. బాలీవుడ్‌లో మార్పు రావాలి. బాలీవుడ్‌ జనాలు మారాలి అంటూ జనాలతో శ్రుతి కలుపుతున్నారు ఈ లేడీ.

Prudvi Battula
|

Updated on: Apr 12, 2025 | 10:50 AM

Share
సౌత్‌ సినిమాలు జనాలకు దూరంగా ఉన్న రోజులు పోయాయి. ఇప్పుడు డబ్బింగ్‌ అయి అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. సౌత్‌ మూవీస్‌ని ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా అందరూ చూసేస్తున్నారు అన్నారు హీరోయిన్ రాశీఖన్నా. 

1 / 5
అందుకే అక్కడి కంటెంట్‌ని ఇక్కడ రీమేక్‌ చేస్తే.. ఆ సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఈ విషయాన్ని బాలీవుడ్‌ మేకర్స్ అర్థం చేసుకోవాల్సిన టైమ్‌ వచ్చేసిందని అంటున్నారు టాలీవుడ్ బాబ్లీ బ్యూటీ. 

2 / 5
డిజిటల్‌లోనూ ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టు చేస్తూనే ఉంటారు రాశీ ఖన్నా. ఓటీటీ వచ్చాక జనాలకు విస్తృతమైన కంటెంట్‌ అందుబాటులో ఉంటోంది. నట్టింట్లో అంత వెరైటీ సబ్జెక్టులు అలరిస్తున్నప్పుడు థియేటర్ల వరకూ జనాలను రప్పించాలంటే లార్జర్‌ దేన్‌ లైఫ్‌ కథలతోనే ముందుకెళ్లాలన్నది ఈ బ్యూటీ స్టేట్‌మెంట్‌.

3 / 5
రాశీఖన్నా నటించిన అగత్య ఇటీవల రిలీజ్‌ అయింది. హారర్‌ థ్రిల్లర్‌ ఫాంటసీ సబ్జెక్ట్ ఇది. ఈ తరహా సినిమాల్లో నటించడం అంత తేలికైన పని కాదంటున్నారు రాశీ. వాటిలో నటించడానికి మానసికంగా ప్రిపేర్‌ కావడానికి చాలా సమయం పడుతుందన్నది ఈ లేడీ అభిప్రాయం. అంతే కాదు, సీన్‌ కంప్లీట్‌ చేశాక అందులోనుంచి బయటకు రావడం కూడా పెద్ద ఎక్సర్‌సైజ్‌ అంటున్నారు.

4 / 5
తెలుగుకు రాశీ దూరమవుతున్నారన్నది రీసెంట్‌ టైమ్స్ లో ఎక్కువగా వినిపిస్తున్న మాట. అయితే అలాంటిదేమీ లేదన్నది రాశీ ఇస్తున్న క్లారిటీ. భావోద్వేగాలు ఎక్కడైనా ఒకటేనని, మంచి సబ్జెక్టుల్లో భాగం కావడానికి తానెప్పుడూ రెడీగా ఉన్నానని చెబుతున్నారు రాశీ.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత