Pushpaka Vimanam: పుష్పక విమానం ట్రైలర్ లాంచ్ చేసిన పుష్ప రాజ్..
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం పుష్పక విమానం. యదార్ధ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ..