Pushpa 3: పుష్ప-3.. సెట్స్ మీదకు వెళ్ళేది అప్పుడేనా!
పుష్ప మేనియా ఇప్పట్లో తగ్గేది కాదు. అంతకు మించిన సినిమా వచ్చేవరకు అసలు తగ్గేదేలే మేనరిజాన్ని గుర్తుచేసుకుంటూనే ఉంటారు జనాలు. లేటెస్ట్ గా పుష్ప త్రీక్వెల్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు స్క్రీన్ మీదకు వచ్చే అవకాశం ఉందోననే చర్చలు జరుగుతున్నాయి. ఫిల్మ్ నగర్‌లో ఇప్పుడు ఇదో ఇంట్రస్టింగ్ డిస్కషన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
