Priyanka Mohan: చీరకట్టుకే వన్నె తెచ్చే వయ్యారి భామ ప్రియాంక మోహన్.. లేటెస్ట్ పిక్స్
చూడచక్కని రూపం ఆకట్టుకునే అభినయం ఉన్న భామ ప్రియాంక అరుళ్ మోహన్. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆతర్వాత తెలుగులో శర్వానంద్ సరసన శ్రీకారం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోక పోవడంతో తమిళ్ ఇండస్ట్రీకి చెక్కేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
