Priya Prakash Varrier: పద్దతిగా కనిపిస్తూనే పరువాలతో కట్టిపడేస్తున్న ప్రియా ప్రకాష్

ఒకేఒక్క సినిమాతో .. కాదు కాదు ఒకే ఒక్క వీడియో క్లిప్‌తో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ క్రేజీ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కుగా బిజీగా గడిపేస్తోంది.

Rajeev Rayala

|

Updated on: Sep 16, 2024 | 11:27 PM

ఒకేఒక్క సినిమాతో .. కాదు కాదు ఒకే ఒక్క వీడియో క్లిప్‌తో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ క్రేజీ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కుగా బిజీగా గడిపేస్తోంది.

ఒకేఒక్క సినిమాతో .. కాదు కాదు ఒకే ఒక్క వీడియో క్లిప్‌తో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ క్రేజీ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కుగా బిజీగా గడిపేస్తోంది.

1 / 5
చేసింది తక్కువ సినిమాలే కానీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన అందచందాలతో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. 

2 / 5
ఆతర్వాత మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది. ఇక తెలుగులో నితిన్ హీరోగా నటించిన చెక్ అనే సినిమాతో అడుగు పెట్టింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా వచ్చి పోయిన విషయం కూడా చాలా మందికి తెలియదు. 

3 / 5
కేరళకు చెందిన ఈ బ్యూటీ మలయాళ సినిమాలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో చేసింది. ఈసినిమాలో తేజ్ సిస్టర్ గా కనిపించింది ఈ భామ.

4 / 5
ఇదిలా ఉంటే తాజాగా కేరళ ప్రజల పండగ ఓనం సందర్భంగా ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ప్రియా ప్రకాష్ చాలా అందంగా మెరిసింది. ఓ వైపు పద్ధతి కనిపిస్తూనే మరోవైపు తన అందాలతో కవ్వించింది ప్రియా ప్రకాష్ 

5 / 5
Follow us