Priya Prakash Varrier: సోషల్ మీడియాలో దుమారం రేపుతోన్న వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్
వింక్ గర్ల్ గా సోషల్ మీడియాను షేక్ చేసింది అందాల కుర్రది ప్రియా ప్రకాష్ వారియర్ . మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

- వింక్ గర్ల్ గా సోషల్ మీడియాను షేక్ చేసింది అందాల కుర్రది ప్రియా ప్రకాష్ వారియర్
- మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
- ఎంత త్వరగా క్రేజ్ అందుకుందో మళ్లీ అంతే తొందరగా డౌన్ ఫాలో అయిపోయింది ప్రస్తుతం మళ్ళీ తన స్టార్ ఇమేజ్ ను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
- గ్లామరస్ ఫోటోషూట్స్ తో కూడా ఎంతగానో కట్టుకునే ప్రయత్నం చేస్తుంది ప్రియా ప్రకాష్.
- తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి
- ప్రియా చివరిసారిగా నితిన్ చెక్ చిత్రంలో కనిపించింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే.
- ఇప్పుడు మలయాళం తమిళ చిత్రాలతో బిజీగా ఉంది.
View this post on Instagram