Pragya Jaiswal: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్.. బ్యూటీ జోరు మామూలుగా లేదుగా
హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్ రాకపోయినా... ఆడియన్స్ మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ జనరేషన్ హీరోయిన్స్‌కు చాలా బాగా తెలుసు. ఈ లిస్ట్‌లో అందరికంటే ఒక అడుగు ముందే ఉన్నారు ప్రగ్యా జైస్వాల్. సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ జోరు మామూలుగా లేదు. సినిమాల్లో పెద్దగా బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్ చల్ చేస్తున్నారు ప్రగ్యా జైస్వాల్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
