రాజా సాబ్‌కు రెమ్యునరేషన్ కాకుండా.. బిజినెస్‌లో వాటా తీసుకోవాలని ప్రభాస్ ఆలోచిస్తున్నారు. ఇదే నిజమైతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కనీసం 100 కోట్లకు పైగా ప్రస్తుతానికి మిగిలినట్లే. ఇందులోనూ విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండబోతున్నాయి. అందుకే బడ్జెట్ లిమిట్‌లో ఉంచడానికే రాజా సాబ్‌కు ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తుంది.