Prabhas vs Kamal Haasan: తలబడనున్న ప్రభాస్, కమల్ హాసన్.. గెలిచి నిలిచేదెవరు.!
ఈ ఇయర్ ఒకే సినిమాలో ఒకరితో ఒకరు ఢీ అన్న ప్రభాస్, కమల్ హాసన్, నెక్ట్స్ ఇయర్ కూడా బిగ్ ఫైట్‌కు రెడీ అవుతున్నారు. కల్కి 2898 ఏడీలో హీరో విలన్లుగా తలపడిన ఈ ఇద్దరు.. నెక్ట్స్ ఇయర్ సమ్మర్‌లో రెండు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటున్నారు. దీంతో యూనివర్సల్ స్టార్ వర్ససెస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ఫైట్ గురించి ఆల్రెడీ డిస్కషన్ మొదలైంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ది రాజా సాబ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్..