Kalki 2898 AD: ఫైనల్ షెడ్యూల్ వైపు కల్కి అడుగులు.. ఆన్ టైమ్‌కు వచ్చేస్తుందంటున్న మేకర్స్
కల్కి 2898 AD షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? అనుకున్న తేదీకే వస్తుందా లేదంటే ఏదైనా ఆలస్యం అవుతుందా..? ఆల్రెడీ మార్చిలో ఉన్నాం.. చూస్తుండగానే ఎప్రిల్ కూడా అయిపోతుంది. మరి కల్కి షూటింగ్ ఎంతవరకి వచ్చింది..? ప్రాజెక్ట్ కే అప్‌డేట్స్ ఏంటి..? ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది..? ఎట్టి పరిస్థితుల్లో మే 9న కల్కి సినిమా వస్తుంది.. ఈ ముక్క కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు చెప్తూనే ఉన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
