AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharwanand: స్పీడప్ చేసిన శర్వా.. ఒకేసారి 3 సినిమాలతో రెడీ..

ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్..! ఇవ్వలా వచ్చింది.. అల వైకుంఠపురములో..లోని ఈ డైలాగ్ ఇప్పుడు శర్వానంద్‌కు బాగా సూట్ అవుతుంది. అప్పట్లో ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేసిన శర్వా.. రెండేళ్లుగా కనిపించట్లేదు. ఈ హీరో ఇంత గ్యాప్ తీసుకోడానికి కారణమేంటి..? శర్వానంద్ అసలెన్ని సినిమాలు చేస్తున్నారు..? వరస ఫ్లాపులు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపించాయా..? హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేసే హీరోలలో శర్వానంద్ ఉండేవారు.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 07, 2024 | 1:52 PM

Share
ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్..! ఇవ్వలా వచ్చింది.. అల వైకుంఠపురములో..లోని ఈ డైలాగ్ ఇప్పుడు శర్వానంద్‌కు బాగా సూట్ అవుతుంది. అప్పట్లో ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేసిన శర్వా.. రెండేళ్లుగా కనిపించట్లేదు. ఈ హీరో ఇంత గ్యాప్ తీసుకోడానికి కారణమేంటి..? శర్వానంద్ అసలెన్ని సినిమాలు చేస్తున్నారు..? వరస ఫ్లాపులు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపించాయా..?

1 / 5

హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేసే హీరోలలో శర్వానంద్ ఉండేవారు. కానీ 2022లో ఒకే ఒక జీవితం తర్వాత శర్వా నుంచి రెండేళ్లుగా సినిమాలే లేవు. మధ్యలో పెళ్లి కూడా కావడంతో భారీ గ్యాప్ తీసుకున్నారు. అయితే గ్యాప్ తీసుకున్నా.. ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు శర్వా. మార్చి 6న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాలు ప్రకటించారు.

2 / 5
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు శర్వా. దీనికి మనమే అనే టైటిల్ ఖరారు చేసారు. తాజాగా మోషన్ పోస్టర్ విడుదల చేసారు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది మనమే. ఇందులో శర్వా పక్కనే ఓ బాబు కూడా కనిపిస్తున్నారు.

3 / 5
కృతి శెట్టి ఇందులో హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మనమే సినిమా వస్తుంది. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి సినిమాల తర్వాత యువీ క్రియేషన్స్‌లో మరో సినిమా కమిటయ్యారు శర్వానంద్.

4 / 5
అభిలాష్ రెడ్డి దీనికి దర్శకుడు. దీంతో పాటు సామజవరగమనా ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వీటితో పాటు శతమానం భవతి 2 కూడా లైన్‌లో ఉంది. మొత్తానికి మరో మూడేళ్ల వరకు శర్వా డైరీ ఫుల్ అయిపోయింది.

5 / 5
Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం

జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!

వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్

ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!

రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..

పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి

జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..

నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు