Pawan Kalyan: యాక్షన్ మోడ్ ఆన్.. పవన్ బర్త్ డే కు పోస్టర్స్ మాత్రమే సరిపోవు అంటున్న ఫ్యాన్స్..
సినిమా విషయంలో ఎంత శ్రద్ధపెడుతున్నారో, పవన్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే కబుర్లు చెప్పడం మీద కూడా అంతే కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు కెప్టెన్ సుజీత్. ఇప్పుడు సెట్స్ మీదున్న ప్రాజెక్టుల్లో మరే డైరక్టర్ చేయని సాహసాలన్నిటినీ చేస్తున్నారు సుజీత్. అది కూడా మరింత స్మార్ట్ గా. పవన్ కల్యాణ్ రీసెంట్ టైమ్స్ లో అత్యంత స్పీడ్‌గా చేసిన సినిమా బ్రో. మేనల్లుడు సాయితేజ్‌తో కలిసి చేశారు ఈ మూవీని.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
