- Telugu News Photo Gallery Cinema photos Power Star Pawan kalyan Bhagat Blaze Review and get huge response in social media Telugu Heroes Photos
Ustaad Bhagat Singh: గ్లాస్ అంటే సైజ్ కాదు.. హీట్ పెంచేసిన పవన్.! ఒక్క వీడియోతోనే షేక్.
ఉస్తాద్ టీజర్ వచ్చేసింది.. ఇప్పుడున్న పొలిటికల్ హీట్ వాడుకుంటూ.. సెటైర్లతో రెచ్చిపోయారు పవర్ స్టార్. 5 రోజుల షూటింగ్‌తోనే అరాచకాలు చేస్తున్నారు హరీష్ శంకర్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ న్యూ టీజర్ ఎలా ఉంది..? అభిమానుల అంచనాలు అందుకుందా..? జనసేనకు యూజ్ అయ్యేలా డైలాగ్స్ ఉన్నాయా లేవా..? చూస్తున్నారుగా.. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఈ మాత్రం ఉండాలిగా మరి.
Updated on: Mar 20, 2024 | 10:29 PM

బట్.. చేస్తున్న ప్రాజెక్ట్ మంచి సక్సెస్ కావాలి.. అప్పుడే ఆల్రెడీ మొదలుపెట్టిన బిగ్ ప్రాజెక్టులకు క్రేజ్ ఉంటుంది.! అబ్బబ్బబ్బా.! ఏంటీ ప్రాజెక్టుల సంగతి అంటారా.? పవర్ స్టార్ హీరోగా ఉస్తాద్ భగత్‌సింగ్‌ని హరీష్ శంకర్ మొదలుపెట్టినప్పుడు క్రేజ్ మామూలుగా లేదు.

ఆ సక్సెస్ సౌండ్, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వినిపించాలి.. ఇదీ ఇప్పుడు హరీష్ నుంచి పవర్ అండ్ మాస్ మహరాజ్‌ఫ్యాన్స్ కోరుకుంటున్నది. సేమ్ హరీష్ శంకర్‌లాంటి పరిస్థితే కెప్టెన్ క్రిష్‌ది కూడా. పవన్ కల్యాణ్ కెరీర్‌లో ప్యాన్ ఇండియా సినిమా అంటూ స్టార్ట్ చేశారు హరిహర వీరమల్లుని.

కానీ ఈ సారి మాత్రం అలా కాదు.. ఫ్యాన్స్ ఎలాగైతే టీజర్ ఉండాలని కలలు కన్నారో.. అలాగే కట్ చేసారు. గాజు ఎంత పగిలితే అంత పదునెక్కుతుంది, గ్లాస్ అంటే సైజ్ కాదు కనిపించని సైన్యం అంటూ సెటైర్లు వేసారు పవన్.

అయ్యింది ఒక్క షెడ్యూలే.. అందులోనూ షూట్ చేసింది 5 రోజులే.. కానీ 15 రోజులకు సరిపడా షూట్ చేసామని చెప్పారు హరీష్ శంకర్. అన్నట్లుగానే చాలా సన్నివేశాలే చిత్రీకరించారీయన.

అందరూ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయితే బిగ్ ప్రాజెక్ట్ వస్తుందని కలలు కంటారు. కానీ, హరీష్ శంకర్, క్రిష్ పరిస్థితి వేరు. ఆల్రెడీ వాళ్లిద్దరు బిగ్ ప్రాజెక్టులను అప్పుడెప్పుడో స్టార్ట్ చేశారు. గ్యాప్ దొరికింది కదా.. అని ఇంకో ప్రాజెక్టు చేస్తున్నారు.

ఈ సారి పాలిటిక్స్‌ను కూడా టచ్ చేసారు. పవన్ పొలిటికల్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ రాసారు. తెరీ రీమేక్ అయినా.. కథలో భారీ మార్పులే చేసారు హరీష్ శంకర్.

ప్రస్తుతానికి పవన్ ఫ్యాన్స్ ఈ టీజర్‌తోనే సరిపెట్టుకోవాలి.. పూర్తి సినిమా చూడాలంటే మాత్రం 2025 వరకు వెయిట్ చేయాల్సిందే..!




